
© 2026 Vivek Store. All rights reserved.
విద్యార్థుల విజయానికి సారథులు: అధ్యాపకులు ప్రగాఢ సానుకూల చింతనలకు ప్రేరణనిచ్చే పలువురు అధ్యాపకుల అనుభవాలూ, అనుభూతులూ ఈ పుస్తకంలో వ్యాసాల రూపంలో పొందుపరచబడ్డాయి. అధ్యాపకులు నిర్వర్తించే పనిని సేవగా భావిస్తూ తపన, అంకితభావం కూడా కలగలసినప్పుడు విద్యార్థికీ, తద్ద్వారా దేశానికీ ఎంతో మేలు జరుగుతుందని తెలియజేసే పుస్తకం.