
© 2026 Vivek Store. All rights reserved.
జ్ఞానయోగం ( జ్ఞానయోగం గురించి స్వామి వివేకానంద బోధనలు ) స్వామి వివేకానంద జ్ఞానయోగంపై చేసిన అనేక ఉపన్యాసముల సంకలనమే ఈ గ్రంథము. ఇందు మాయ, బ్రహ్మము, జగత్తు, నానాత్వంలోని ఏకత్వం మొదలగు వాని గురించి ప్రతివ్యక్తి ఆర్జించవలసిన యదార్థ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక స్ఫూర్తిని ప్రసాదించే ఉపన్యాసములు కలవు. ఈ గ్రంథము ఎంతో విపులముగా జ్ఞానయోగతత్త్వమును తెలియజేస్తుంది.