
© 2026 Vivek Store. All rights reserved.
ఆధునికతవైపు పరుగులు పెడుతున్న నేటి యువతరానికి స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన సందేశాలు. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను తెలుసుకొని, ప్రతికూల ప్రాబల్యాలకు లోనుకాకుండా శక్తిని, ఉత్సాహాన్ని, దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సందేశాలు, సూక్తులు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. స్వామి వివేకానంద విశాలమైన, ఉదారమైన ఆలోచనలు మన జీవితాలకు ప్రేరణ ఇచ్చి, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను చూపుతాయి.