
© 2026 Vivek Store. All rights reserved.
రామాయణం ( సంక్షిప్తంగా శ్రీమద్రామాయణంలోని ఆదర్శాలు ) స్వామి వివేకానంద భారతీయ ఇతిహాసాలలో ఒకటైన రామాయణం గురించి ఈ పుస్తకంలో సంక్షిప్తంగా తెలియజేసారు. సీతారాములు మన జాతికి ఆదర్శప్రాయులు. లోకానికి భారతీయుల ఆదర్శం రామాయణంలోని పాత్రల ద్వారా స్పష్టం అవుతుంది.